close
ఛాంప్స్‌ ముఖేశ్‌, శ్రుతి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ టెన్‌పిన్‌ బౌలింగ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో సిరీస్‌ టోర్నీలో ముఖేశ్‌, శ్రుతి ఛాంపియన్లుగా నిలిచారు. ఇనార్బిట్‌ మాల్‌లో జరిగిన పురుషుల ఫైనల్లో ముఖేశ్‌ 427-364 తేడాతో రమేశ్‌పై గెలిచాడు. మహిళల తుదిపోరులో శ్రుతి 316-288తో నవ్యపై విజయం సాధించింది. సింగిల్స్‌ గేమ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన నవీన్‌ కువైట్‌లో జరిగే ఆసియా టెన్‌పిన్‌ బౌలింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.