close
రాణించిన రమ్య, వర్ష

బీసీసీఐ అండర్‌-23 టీ20

పుదుచ్చేరి: కెప్టెన్‌ రమ్య (52 నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో రాణించడంతో బుధవారం జరిగిన అండర్‌-23 మహిళల టీ20 ట్రోఫీలో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరిని చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పుదుచ్చేరి.. వర్ష (3/15), త్రిష (2/6) ధాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 73 పరుగులే చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో రమ్య అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. హైదరాబాద్‌ ఒక వికెట్‌ కోల్పోయి 11.1 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.