
దిల్లీ: టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 100 నెక్స్ట్ జాబితాలో భారత స్ప్రింటర్ ద్యుతి చంద్‌కు చోటు దక్కింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాకు కొనసాగింపు కావడం విశేషం. క్రీడలు, వినోదం, వ్యాపారం, రాజకీయం, వైద్యం, శాస్త్ర తదితర రంగాల్లో వేగంగా ఎదుగుతున్న వ్యక్తులకు ఇందులో చోటు దక్కింది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన మహిళ ద్యుతినే. టైమ్ మ్యాగజైన్ తనకీ గుర్తింపు ఇవ్వడం అమితానందాన్ని కలిగిస్తోందని ద్యుతి చెప్పింది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!