close
సెమీస్‌లో థీమ్‌

మరో బెర్తు కోసం ఫెదరర్‌ × జకోవిచ్‌

లండన్‌: ఏటీపీ ఫైనల్స్‌ టెన్నిస్‌ టోర్నీలో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) సెమీఫైనల్లో ప్రవేశించాడు. గ్రూప్‌-బిలో థీమ్‌ 6-7 (5/7), 6-3, 7-6 (7/5)తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నొవాక్‌ జకోవిచ్‌కు షాకిచ్చాడు. ఈ గ్రూప్‌లో రెండు విజయాలతో థీమ్‌ సెమీస్‌ చేరాడు. ఇంకో బెర్తు కోసం జకోవిచ్‌.. ఫెదరర్‌ను ఢీకొననున్నాడు. ఫెదరర్‌ 7-6 (7-2), 6-3తో బెరెటిని (ఇటలీ)పై నెగ్గి సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్నాడు. గ్రూప్‌-ఎలో సెమీస్‌ బెర్తు కోసం నాదల్‌, సిట్సిపాస్‌, అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.