close
ఏజీఓఆర్సీ ముందంజ

రహీం లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎ- డివిజన్‌ రహీం లీగ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏజీఓఆర్సీ మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఏజీఓఆర్సీ 3-0 తేడాతో తెలంగాణ పోలీస్‌ జట్టుపై గెలిచింది. మ్యాచ్‌ ఆరంభం నుచి ఏజీఓఆర్సీ ఆధిపత్యం ప్రదర్శించింది. రఫీక్‌ (24వ నిమిషంలో) గోల్‌ కొట్టి జట్టు ఖాతా తెరిచాడు. 44వ నిమిషంలో మరో ఆటగాడు రఫీక్‌ గోల్‌తో జట్టు 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూర్తుజ (56వ నిమిషంలో) గోల్‌తో ఆ జట్టు తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.