close
జిదానె ఎఫ్‌సీ జోరు

హాట్‌ఫుట్‌ యూత్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హాట్‌ఫుట్‌ యూత్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో జిదానె ఎఫ్‌సీ జోరుమీదుంది. ఆదివారం బేగంపేట్‌లో జరిగిన అండర్‌-14 మ్యాచ్‌లో జిదానె 12-3 తేడాతో అబ్బాస్‌ యూనియన్‌ను చిత్తుచేసింది. జిదానె తరపున సాద్‌, తబీశ్‌, సులేమన్‌ తలో నాలుగు గోల్స్‌ చేశారు. అబ్బాస్‌ జట్టులో అస్ఘర్‌ మూడు గోల్స్‌ కొట్టాడు. మరో మ్యాచ్‌లో జిదానె 3-0తో యుఎస్‌ఎఫ్‌సీపై గెలిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.