close
బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌

సావోపౌలో: రెడ్‌ బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములా వన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హమిల్టన్‌ వెనక్కి నెట్టి వెర్‌స్టాపెన్‌... ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో అతనికిది మూడో టైటిల్‌. గాస్లె (ఫ్రాన్స్‌) రెండో స్థానంలో నిలవగా, సైంజ్‌ జూనియర్‌ మూడో స్థానం సాధించాడు. హమిల్టన్‌ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.