close
నాదల్‌ ఐదోసారి..

పారిస్‌: స్పెయిన్‌ వీరుడు రఫెల్‌ నాదల్‌ ఈ ఏడాదిని నంబర్‌వన్‌ ర్యాంకుతో ముగించాడు. ఇటీవల ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరలేకపోయినా.. పాయింట్లలో తన సమీప ప్రత్యర్థి జకోవిచ్‌ (9145) కన్నా ముందు నిలిచిన నాదల్‌ (9985) మరోసారి టాప్‌ ర్యాంకు చేజిక్కించుకున్నాడు. సోమవారం.. ఏటీపీ ఈ సీజన్‌ ముగింపు ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. సీజన్‌ను నంబర్‌వన్‌తో ముగించడం నాదల్‌కు ఇది ఐదోసారి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.