close
నిఖిల్‌కు శాట్స్‌ ఎండీ అభినందన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భారత పాఠశాల క్రీడా సమాఖ్య జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో కాంస్యం సాధించిన తెలంగాణ బాక్సర్‌ నిఖిల్‌ గౌడ్‌ను బుధవారం శాట్స్‌ ఎండీ, వీసీ దినకర్‌ బాబు అభినందించారు. ఆదిలాబాద్‌లోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన నిఖిల్‌ హరియాణాలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో మంచి ప్రదర్శనతో కంచు పతకం నెగ్గాడు. నిఖిల్‌ భవిష్యత్‌లో మరిన్ని మంచి విజయాలు సాధించాలని ఎండీ కోరారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.