close
4న క్రికెట్‌ సెలక్షన్స్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో అండర్‌-19 (జూనియర్‌ కళాశాల) బాలుర క్రికెట్‌ సెలక్షన్స్‌ నిర్వహించనున్నారు. బుధవారం సైనిక్‌పురిలో భవన్స్‌ జూనియర్‌ కళాశాలలో ఉదయం 9:30 గంటల నుంచి ఈ సెలక్షన్స్‌ జరగనున్నాయి. మరింత సమాచారం కోసం వడిరాజ్‌ (9441245369)ను సంప్రదించాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.