close
మిష్కకు స్వర్ణం

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఏరోబిక్స్‌ ఫిట్‌నెస్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన స్పోర్ట్స్‌ ఏరోబిక్స్‌, ఫిట్‌నెస్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ అమ్మాయి మంగ మిష్కా గౌడ్‌ మెరిసింది. అండర్‌-10 వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన మిష్క.. గ్రూప్‌ విభాగంలో రజతం, ట్రయో ఈవెంట్లో కాంస్యం గెలిచింది. మిష్క చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. 16 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న టోర్నీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.