
అడిలైడ్: పాకిస్థాన్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ (334 నాటౌట్) సాధించాక.. తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (400 నాటౌట్)ను బద్దలుకొట్టేస్తాడని అనుకున్నానని బ్రయాన్ లారా అన్నాడు. ‘‘అడిలైడ్‌లో వార్నర్ నా రికార్డును దాటేస్తాడనే అనుకున్నా. ఎందుకంటే రికార్డులు ఉన్నదే బద్దలు కావడానికి. ఒక దూకుడైన ఆటగాడు మన రికార్డును తిరగరాస్తే గొప్పగా అనిపిస్తుంది. నేను ఆ సమయంలో అడిలైడ్‌లోనే ఉండడంతో రికార్డు సృష్టిస్తే అతణ్ని కలిసి స్వయంగా అభినందించాలని అనుకున్నా’’ అని లారా చెప్పాడు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు