close

ప్రధానాంశాలు

మహారాష్ట్ర 237/7

హైదరాబాద్‌తో కూచ్‌ బెహార్‌ మ్యాచ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మహారాష్ట్రతో కూచ్‌ బెహార్‌ ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కే అవకాశాలు క్లిష్టంగా మారాయి. జింఖానా మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం, రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 237/7తో నిలిచింది. ఆ జట్టులో కెప్టెన్‌ వీర్‌ (52) అర్ధశతకంతో సత్తాచాటాడు. హైదరాబాద్‌ బౌలర్లలో వెంకట చైతన్య (2/54), అనికేత్‌రెడ్డి (2/92), సక్లెయిన్‌ (2/45) సమష్టిగా రాణించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 265 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ స్కోరుకు మహారాష్ట్ర మరో 28 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.