close

ప్రధానాంశాలు

స్నూకర్‌, బిలియర్డ్స్‌ టోర్నీ షురూ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్నూకర్‌, బిలియర్డ్స్‌ ర్యాంకింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆరంభమైంది. శనివారం ఫిల్మ్‌నగర్‌ సాంస్కృతిక కేంద్రం (ఎఫ్‌ఎన్‌సీసీ)లో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ కార్యదర్శి కేఎస్‌ రామారావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ఆరంభించారు. 13 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో వివిధ విభాగాల్లో మొత్తం 180 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.