close

ప్రధానాంశాలు

క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ

జాతీయ జూనియర్‌ సెపక్‌తక్రా టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ సెపక్‌తక్రా ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్ల పోరాటం ముగిసింది. శనివారం విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన బాలుర క్వార్టర్స్‌లో తెలంగాణ 0-2 తేడాతో ఆంధ్రప్రదేశ్‌ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం జరిగిన సెమీస్‌లో ఆంధ్రప్రదేశ్‌ 0-2తో మణిపూర్‌ చేతిలో పరాజయం చెందింది. బాలికల విభాగంలో తెలంగాణ గ్రూప్‌ దశ దాటలేకపోయింది. బాలుర విభాగంలో దిల్లీ, మణిపూర్‌.. బాలికల విభాగంలో నాగాలాండ్‌, మణిపూర్‌ తుదిపోరుకు అర్హత సాధించాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.