close

ప్రధానాంశాలు

తిరుగులేని గోవా

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఆరో సీజన్‌లో గోవా ఎఫ్‌సీ దూసుకెళ్తోంది. శనివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో అట్లెటికో ది కోల్‌కతాపై గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొర్తాద (60వ నిమిషంలో) గోల్‌ కొట్టి గోవా ఖాతా తెరిచాడు. మరో నాలుగు నిమిషాలకే అట్లెటికో ఆటగాడు జస్టిన్‌ (64వ నిమిషంలో) గోల్‌తో స్కోరు సమమైంది. ఆ వెంటనే ఫెరాన్‌ (66వ నిమిషంలో) గోల్‌ చేసి తిరిగి గోవాకు ఆధిక్యం అందించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.