close

ప్రధానాంశాలు

ప్రజ్నేశ్‌ ముందంజ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌లో భారత ఆటగాడు ప్రజ్నేశ్‌ గునేశ్వరణ్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మంగళవారం ఏకపక్ష పోరులో ప్రజ్నేశ్‌ 6-2, 6-4తో స్థానిక ఆటగాడు హారీ బౌర్చియర్‌ను ఓడించాడు. గత ఏడాది అతడు నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల ప్రధాన డ్రాలో పోటీపడ్డాడు. మరోవైపు రామ్‌కుమార్‌, అంకిత రైనా పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. రామ్‌కుమార్‌ 6-4, 4-6, 1-6తో కోరియా చేతిలో.. అంకిత 2-6, 6-7 (2/7)తో విక్టోరియా తొమోవ (బల్గేరియా) చేతిలో పరాజయంపాలయ్యారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.