close

ప్రధానాంశాలు

ఫైనల్లో ఆర్టిలరీ సెంటర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎ- డివిజన్‌ రహీం లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆర్టిలరీ సెంటర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జింఖానా మైదానంలో జరిగిన సూపర్‌ లీగ్‌ పోరులో ఆ జట్టు 1-0 తేడాతో ఏజీఓఆర్‌సీపై గెలిచింది. ప్రసాద్‌ (44వ నిమిషంలో) గోల్‌ కొట్టి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.