close

ప్రధానాంశాలు

సెమీస్‌లో హైదరాబాద్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అఖిల భారత రాజీవ్‌ గాంధీ అండర్‌-19 టీ20 టోర్నీలో హైదరాబాద్‌ సెమీస్‌ చేరింది. గురువారం క్వార్టర్స్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సీఎఫ్‌ఐపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎఫ్‌ఐ 15 ఓవర్లలో 4 వికెట్లకు 96 పరుగులు చేసింది. దీపక్‌ (57) అర్ధశతకంతో రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో తహషేక్‌ (2/19) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో వరుణ్‌ (44) మెరవడంతో హైదరాబాద్‌ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.