close

ప్రధానాంశాలు

సెమీస్‌లో హుసాముద్దీన్‌

దిల్లీ: స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో తెలంగాణ కుర్రాడు మహమ్మద్‌ హుసాముద్దీన్‌ (57 కేజీ) సెమీస్‌ చేరి పతకం ఖాయం చేశాడు. గురువారం క్వార్టర్స్‌లో అతను 5-0 తేడాతో వాకర్‌ (ఐర్లాండ్‌)పై గెలిచాడు. శివ థాపా (63 కేజీ) కూడా సెమీస్‌ చేరాడు. నిఖత్‌ జరీన్‌ (51 కేజీ) పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో ఆమె 2-3 తేడాతో క్రిస్టినా క్రూజ్‌ (అమెరికా) చేతిలో ఓడింది. సోనియా లాథర్‌ (57 కేజీ) సెమీస్‌లో అడుగుపెట్టింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.