close

ప్రధానాంశాలు

తెలంగాణకు మూడో స్థానం

బదిరుల క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌

కంచన్‌బాగ్‌, న్యూస్‌టుడే: జాతీయ మహిళల (బదిరులు) టీ20 క్రికెట్‌ టోర్నీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈనెల 9 నుంచి 12 వరకు కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో టౌన్‌షిప్‌ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో మహారాష్ట్ర ప్రథమ, దిల్లీ ద్వితీయ స్థానాలు సాధించాయి. విమెన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నీలం (మహారాష్ట్ర), ఉత్తమ బ్యాటర్‌గా కాజల్‌ (దిల్లీ), ఉత్తమ బౌలర్‌గా స్వీటీ (దిల్లీ) ఎంపికయ్యారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.