close

ప్రధానాంశాలు

భరణంగా రూ.285 కోట్లిచ్చి భార్య నుంచి విడిపోయిన క్లార్క్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తన భార్య కైలీ బోల్డీ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆమెతో ఏడేళ్ల వివాహ బంధానికి తెరదించాడు. ఈ నేపథ్యంలో భరణం కింద కైలీకి ఏకంగా రూ.285 కోట్లు క్లార్క్‌ చెల్లించడం విశేషం. నాలుగేళ్ల తమ కూతురు కెల్సీ లీ పెంపకంలో ఇద్దరూ అండగా నిలిచేలా కూడా క్లార్క్‌, కైలీ ఒప్పందం చేసుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.