close

ప్రధానాంశాలు

సీసీఓబీ విజయం

సుజాత్‌ స్మారక ఫుట్‌బాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: నవాబ్‌ సుజాత్‌ అహ్మద్‌ఖాన్‌ స్మారక ఫుట్‌బాల్‌ టోర్నీలో సీసీఓబీ ఎఫ్‌సీ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీసీఓబీ 2-0తో శ్రీనిధి ఎఫ్‌సీపై నెగ్గింది. జైద్‌, అజీమ్‌ చెరో గోల్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. హైదరాబాద్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌, సచ్‌దేవ్‌ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.