close

ప్రధానాంశాలు

ఫైనల్లో రైల్వేస్‌

శామ్యూల్‌ స్మారక బాస్కెట్‌బాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: శామ్యూల్‌ వసంత్‌కుమార్‌ స్మారక బాస్కెట్‌బాల్‌ టోర్నీలో దక్షిణమధ్య రైల్వే ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సికింద్రాబాద్‌ వైఎంసీఏలో జరిగిన సెమీస్‌లో రైల్వేస్‌ 88-65తో సనత్‌నగర్‌ ప్లేగ్రౌండ్‌పై విజయం సాధించింది. రైల్వేస్‌ జట్టులో రాజు (24), విజయ్‌ (23), సంతోష్‌ (20), మల్లయ్య (10).. సనత్‌నగర్‌ తరఫున నిఖిల్‌ (22), శివతేజయాదవ్‌ (15), షోయబ్‌ఖాన్‌ (12) సత్తాచాటారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.