close

ప్రధానాంశాలు

హైదరాబాద్‌ 294/8

విదర్భతో సీకే నాయుడు మ్యాచ్‌

ఈనాడు, హైదరాబాద్‌: విదర్భతో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ అండర్‌-23 మ్యాచ్‌లో హైదరాబాద్‌ గౌరవప్రదమైన స్కోరు దిశగా పయనిస్తోంది. శుక్రవారం జింఖానా మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు సాధించింది. అభిరథ్‌రెడ్డి (46), శ్రేయస్‌ వాలా (83), ప్రజ్ఞయ్‌రెడ్డి (83) మెరిశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.