close

ప్రధానాంశాలు

రన్నరప్‌ శ్రీకృష్ణప్రియ

అఖిల భారత పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాడ్మింటన్‌

జైపుర్‌: అఖిల భారత పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ అమ్మాయి శ్రీకృష్ణప్రియ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మెరిసింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 21-14, 16-21, 16-21తో శిఖ గౌతమ్‌ చేతిలో పోరాడి ఓడి రన్నరప్‌గా నిలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అంజాన్‌తో జట్టుకట్టిన మనీషా (ఆర్‌బీఐ) రన్నరప్‌ ట్రోఫీ అందుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.