close

ప్రధానాంశాలు

సీనియర్‌ జాతీయ హ్యాండ్‌బాల్‌ టోర్నీ షురూ

కాన్పూర్‌: జాతీయ సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ బుధవారం అట్టహాసంగా ఆరంభమైంది. భారత హ్యాండ్‌బాల్‌ ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించారు. మొత్తం 34 జట్లు పోటీపడుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ ఫేవరేట్‌గా బరిలో దిగింది. తొలి రోజు మ్యాచ్‌ల్లో కర్ణాటక 26-25తో కేరళపై, దిల్లీ 30-21తో బంగాల్‌పై, ఉత్తరాఖండ్‌ 10-2తో త్రిపురపై, ఝార్ఖండ్‌ 24-2తో డామన్‌ డయ్యూపై విజయాలు సాధించాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.