close

ప్రధానాంశాలు

ఛాంప్స్‌ దైవిక్‌, హర్షిత

రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ర్యాంకింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో దైవిక్‌, లక్ష్మీ హర్షిత మెరిశారు. ఎల్బీ స్టేడియంలో ముగిసిన ఈ చెస్‌ టోర్నీ అండర్‌- 15 బాలుర విభాగంలో దైవిక్‌ (4) ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. సాయినాథ్‌ (3), సూర్య సాహస్‌ (3) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో హర్షిత (3) టైటిల్‌ కైవసం చేసుకుంది.

వివిధ విభాగాల విజేతలు:* అండర్‌- 7 బాలురు: 1.హర్‌తేజ్‌పాల్‌ సింగ్‌ (5), 2.ఆనంద్‌ గోపాల్‌ (4), 3.ఆద్యన్‌ కృష్ణ (4);    బాలికలు: 1.నూర్‌ ఐమన్‌ (4), 2.దన్షిక (3), 3.కషిక దుస్తాకర్‌ (2); * అండర్‌- 9 బాలురు: 1.సహర్ష (5), 2.హవిష్‌ (5), 3.మన్‌వీర్‌ సింగ్‌ (4); బాలికలు: 1.నిత్యశ్రీ (4), 2.సంహిత (4), 3.హృతిక (4); * అండర్‌- 11 బాలురు: 1.ఆయుష్‌ (5), 2.విశ్వతేజ (4.5), 3.అక్షత్‌ రెడ్డి (4); బాలికలు: 1.తరుణి (3.5), 2.తనుశ్రీ (3), 3.ఆకాంక్ష (2.5); * అండర్‌- 13 బాలురు: 1.సంకేత్‌ రెడ్డి (5), 2.సాకేత్‌ (4), 3.అనిరుధ్‌ (4); బాలికలు: 1.ఆస్మా బేగం (4), 2.ఫాతిమ (3.5), 3.తన్విత (3.5);  * అండర్‌- 17 బాలురు: 1.కేశవ్‌ దీపక్‌ (2.5), 2.హేమంత్‌ (2), 3.శరత్‌ కుమార్‌ (2)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.