close

ప్రధానాంశాలు

గుకేశ్‌కు టైటిల్‌

చెన్నై: కేన్స్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో 13 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ టోర్నీ చివరి రౌండ్లో అతను.. స్థానిక ఆటగాడు హరుట్యున్‌పై గెలిచి మొత్తం 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 50 ఎత్తుల్లో అతను ప్రత్యర్థిని చిత్తుచేశాడు. గత వారం డెన్మార్క్‌లో జరిగిన చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన గుకేశ్‌.. ఈ ఛాంపియన్‌షిప్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ టోర్నీలో అతను ఒక్క గేమ్‌లో కూడా ఓడిపోలేదు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్షవర్ధన్‌ 5.5 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.