close

ప్రధానాంశాలు

విజేతలు అదితి, నియాజ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఎస్కేటీఏ టెన్నిస్‌ టోర్నీలో అదితి నాయర్‌, ఎస్కే నియాజ్‌ విజేతలుగా నిలిచారు. కొంపల్లిలోని జీబీఆర్‌ క్లబ్‌లో జరిగిన అండర్‌-14 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో అదితి 6-3 తేడాతో నోహికపై గెలిచింది. బాలుర సింగిల్స్‌ తుదిపోరులో నియాజ్‌ 6-3తో రోహన్‌ సాయిపై విజయం సాధించాడు. అండర్‌-12 బాలికల సింగిల్స్‌లో అదితి, బాలుర  రిత్విక్‌ గెలిచారు. అండర్‌-10 బాలికల సింగిల్స్‌లో అన్షిక, బాలురలో యోన టైటిళ్లు సొంతం చేసుకున్నారు. అండర్‌-16 బాలుర సింగిల్స్‌లో జోయ్‌ ట్రోఫీ నెగ్గాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.