close

ప్రధానాంశాలు

శరత్‌ జోడీకి రజతం

బుడాపెస్ట్‌: ఐటీటీఎఫ్‌ ప్రపంచ టూర్‌ హంగేరియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో శరత్‌ కమల్‌- సత్యన్‌ జోడీ రజతం గెలుచుకుంది. ఫైనల్లో ఈ భారత జంట 1-3 (5-11, 9-11, 11-8, 9-11) తేడాతో బెనెడిక్ట్‌- పాట్రిక్‌ (జర్మనీ) చేతిలో ఓడింది. సెమీస్‌లో టాప్‌సీడ్‌ జంటకు షాకిచ్చిన శరత్‌- సత్యన్‌ జోడీ తుదిపోరులో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌- మనిక బాత్రా జోడీ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.