close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విండీస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా స్టోక్స్‌

లండన్‌: అనుకున్నట్లే ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ అయ్యాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 8న ఆరంభమయ్యే తొలి మ్యాచ్‌కు సారథి జో రూట్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతడి స్థానంలో స్టోక్స్‌కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారాన్ని ఇంగ్లాండ్‌ సెలక్టర్లు నిజం చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.