close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంగ్లాండ్‌దే సిరీస్‌

సౌథాంప్టన్‌: ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే ఆతిథ్య ఇంగ్లాండ్‌ గెలుచుకుంది. బెయిర్‌స్టో (82) చెలరేగడంతో శనివారం రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 213 పరుగుల లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిటిల్‌ (3/60), క్యాంఫర్‌ (2/50)ల ధాటికి ఒక దశలో ఇంగ్లాండ్‌ 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే అభేద్యమైన ఏడో వికెట్‌కు బిల్లింగ్స్‌ (46), విల్లీ (47) 79 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొదట ఐర్లాండ్‌ 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. క్యాంఫర్‌ (68) రాణించాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.