close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫెర్రోకు టైటిల్‌

పలెర్మో: టెన్నిస్‌కు పునఃప్రారంభంగా భావించిన పలెర్మో మహిళల ఓపెన్‌ టైటిల్‌ను ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్‌) సొంతం చేసుకుంది. ఆమె ఫైనల్లో నాలుగో సీడ్‌ అనెట్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా)కు షాక్‌ ఇచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 53వ స్థానంలో ఉన్న ఫెర్రో 6-2,  7-5 తేడాతో 20వ ర్యాంకర్‌ అనెట్‌ను ఓడించింది. ఈ టోర్నీలో తుదిపోరుకు చేరే క్రమంలో 23 ఏళ్ల ఫెర్రో కేవలం ఒక్క సెట్‌ మాత్రమే కోల్పోవడం విశేషం. ఆమెకిది రెండో డబ్ల్యూటీఏ టైటిల్‌. 5 నెలల విరామం తర్వాత నిర్వహించిన తొలి అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీ ఇదే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.