close

ప్రధానాంశాలు

Updated : 17/09/2020 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అబ్బా.. ఎంత వేడి

దుబాయ్‌: దుబాయ్‌లో వేడి వాతావరణంపై బెంగళూరు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ‘‘ఇలాంటి పరిస్థితులకు నేను అలవాటు పడలేదు. చాలా వేడిగా ఉంది. ఓసారి చెన్నైలో జులైలో ఆడిన టెస్టు మ్యాచ్‌ గుర్తొస్తోంది. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. నా జీవితంలో ఎదురైన అత్యంత వేడి వాతావరణాల్లో అదొకటి. యూఏఈలో ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంది. రాత్రి 10 గంటలకు కూడా తగ్గట్లేదు. టోర్నీలో ఈ పరిస్థితులు కూడా కీలకమవుతాయి. ఇన్నింగ్స్‌ ఆఖరుకు వచ్చేసరికి శక్తిని దాచుకోవాలి’’ అని చెప్పాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.