close

ప్రధానాంశాలు

Published : 19/10/2020 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్వార్టర్స్‌లో భారత్‌

చెన్నై: ఆసియా ఆన్‌లైన్‌ టీమ్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిలిమినరీ రౌండ్ల తర్వాత ఆరో స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించిన మన బృందం క్వార్టర్స్‌లో మంగోలియాతో పోరుకు సిద్దమైంది. ఆదివారం జరిగిన ఏడో రౌండ్లో 1.5-2.5తో ఫిలిప్ఫిన్స్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఎనిమిదో రౌండ్లో 3.5-0.5తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. తొమ్మిదో రౌండ్లో ఆస్ట్రేలియాతో 2-2తో  డ్రా చేసుకుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.