close

ప్రధానాంశాలు

Published : 19/10/2020 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నరైన్‌కు పచ్చజెండా

అబుదాబి: సందేహాస్పద బౌలింగ్‌ శైలి కలిగి ఉన్నాడనే ఫిర్యాదులు ఎదుర్కొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌కు ఉపశమనం లభించింది. అతని బౌలింగ్‌ శైలి నిబంధనలకు లోబడే ఉందని అనుమానాస్పద బౌలింగ్‌ శైలి ని సమీక్షించే కమిటీ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 10న పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా నరైన్‌ బౌలింగ్‌ శైలిపై అంపైర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.