close

ప్రధానాంశాలు

Published : 19/10/2020 02:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్యాండ్‌బాల్‌ అధ్యక్షుడిగా జగన్‌!

ఈనాడు, హైదరాబాద్‌: భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన ఎ.జగన్మోహన్‌రావు ఎన్నిక కానున్నాడు. ఆదివారం లఖ్‌నవూలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించాడు. అధ్యక్ష పదవికి జగన్‌ ఒక్కడే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నికైనట్లు ప్రకటించడం లాంఛనమే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.