close

ప్రధానాంశాలు

Updated : 19/10/2020 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళా అంపైర్‌.. కాదు కాదు!

అబుదాబి: సన్‌రైజర్స్‌-నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లను మించి అందరి దృష్టినీ ఆకర్షించింది అంపైరే. ముందు ఆ వ్యక్తిని చూసి పురుషుల మ్యాచ్‌లో తొలిసారి మహిళా అంపైర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తోందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ అక్కడున్నది మహిళ కాదు.. పురుషుడే అని తర్వాత తెలిసింది. ఆ అంపైర్‌ పేరు.. పశ్చిమ్‌ పాఠక్‌. అయితే మహిళల తరహాలో భారీగా పెరిగిన అతడి జట్టు చాతీపైకి వాలిపోవడంతో అమ్మాయిలా కనిపించాడు. పాఠక్‌ ఫొటోలు, వీడియోలు కాసేపటికే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడం మొదలుపెట్టాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.