
ప్రధానాంశాలు
స్టాండ్స్‌లో ఓ ప్రేమ కథ
రెండో వన్డేలో ఓ వైపు కష్టాల్లో ఉన్న జట్టును కాపాడేందుకు కోహ్లి, శ్రేయస్ బ్యాటింగ్ చేస్తుంటే.. మరోవైపు స్టేడియంలోని అభిమానుల స్టాండ్స్‌లో ప్రేమ గాలి వీచింది. ఓ భారత అబ్బాయి.. తనను పెళ్లి చేసుకోమని ఆస్ట్రేలియా అమ్మాయిని కోరడం.. దానికి ఆమె ఒప్పుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. మోకాళ్లపై కూర్చొని చేతిలోని ఉంగరాన్ని ఆమెకు చూపి.. అతను పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆ అమ్మాయి ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఆ వెంటనే తేరుకుని సరేనని చెప్పింది. ఈ తతంగాన్నంతా అక్కడున్న కెమెరా బంధించింది. అప్పుడు వ్యాఖ్యాతలుగా ఉన్న షేన్‌వార్న్, మెక్‌గ్రాత్ కూడా ఆ అమ్మాయి ఏం చెబుతుందోనని ఆసక్తిగా చూశారు. ఆమె ఒప్పుకున్న తర్వాత.. ‘‘ఆమె సరే అంది’’ అని స్టేడియంలోని తెరపై ప్రదర్శించారు. ఆ జంటను మ్యాక్స్‌వెల్ చప్పట్లతో అభినందించాడు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- రివ్యూ: బంగారు బుల్లోడు
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?
- అతడి స్థానంలో పంత్‌కు చోటు ఇవ్వండి
- వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్ఈసీ
- మరో కీలక ఆదేశంపై బైడెన్ సంతకం
- అరంగేట్రం ఆటగాళ్లకు కొత్త కార్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
