
ప్రధానాంశాలు
సిరీస్ ఫలం సిరాజ్
దిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ టీమ్ఇండియాకు దక్కిన ఫలితమని చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘తన బౌలింగ్ దాడితో అదరగొట్టిన సిరాజ్ ఆసీస్ పర్యటన ద్వారా దక్కిన ఫలితం. వ్యక్తిగత బాధను అధిగమించి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అడ్డంకుల్ని అనుకూలంగా మలుచుకున్నాడు’’ అని రవిశాస్త్రి కితాబిచ్చాడు. ఆసీస్ సిరీస్‌లో దొరికిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్న సిరాజ్ 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. చివరిదైన నాలుగో టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- ఆర్ఆర్ఆర్కు మార్గం సుగమం
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్
- సన్నబడతారంటూ స్కీం... రూ.1,500 కోట్ల స్కాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
