
ప్రధానాంశాలు
ఆ ఆరుగురికిఎస్యూవీ కార్లు
దిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర నజరానా ప్రకటించారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, నవ్‌దీప్ సైనిలకు ఎస్యూవీ థార్ కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘ఆరుగురు భారత కుర్రాళ్లు ఆస్ట్రేలియాలో ఆడిన తొలి సిరీస్‌లోనే అదరగొట్టారు. అసాధ్యం కానిది సాధ్యం చేయచ్చని వీరు భవిష్యత్ తరాలకు చాటి చెప్పారు. వాళ్లందరివి స్ఫూర్తిదాయక నేపథ్యాలే. ప్రతి ఒక్కరూ కష్టాలను దాటుకుంటూ రాణించగలిగారు. అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఆరుగురికి థార్ ఎస్యూవీ కార్లను నా సొంత ఖర్చుతో బహుమతిగా ఇస్తున్నా’’ అని మహేంద్ర ట్వీట్ చేశారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- తప్పతాగేసి.. తోచినట్లు తోలేసి..
- ఈమె పాక్ ‘ఐష్’!
- నా మాజీ ప్రియుడు ఇంకా అక్కడే ఉండిపోయాడు
- నయా దందా..
- తను ఛిద్రమైనా... బిడ్డ భద్రం
- గ్లామర్‌తో కట్టిపడేస్తున్న జూనియర్ సమంతలు!
- ముగ్గురు టీచర్లు, 12 మంది విద్యార్థులకు కరోనా
- శ్రద్ధా జిగేల్.. సుమ ఆట.. క్రిష్ ఫిదా..!
- ఐసీసీ ఆగ్రహానికి గురికాకుండా పిచ్‌లో మార్పులు!
- యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్‌పై కేసు నమోదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
