
ప్రధానాంశాలు
క్వార్టర్స్‌లో హుసాముద్దీన్
బోక్సామ్ అంతర్జాతీయ బాక్సింగ్
దిల్లీ: బోక్సామ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు మహ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో 57 కేజీల తొలి రౌండ్లో హుసాముద్దీన్ 4-1తో జువాన్ టోరెస్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. 63 కేజీల బౌట్లో మనీష్ కౌశిక్ 5-0తో ఎమారి రాడోన్స్ (స్పెయిన్)ను చిత్తుచేసి క్వార్టర్స్ చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మనీష్ ఏడాది విరామం తర్వాత బరిలో దిగాడు.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
సినిమా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కళ్లలోంచీ వైరస్ చొరబాటు
- ధావన్ దంచేసెన్
- విలియమ్సన్కు ఏమైంది?
- హనుమంతుడు మనవాడే!
- Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
- ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్
- నాకిలా కావడానికి డాక్టర్ కారణం: నటి
- చిన్న పిల్లలా ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్
- కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
