close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌, జర్మనీ హాకీ మ్యాచ్‌ డ్రా

క్రెఫెల్డ్‌ (జర్మనీ): నాలుగు హాకీ మ్యాచ్‌ల ఐరోపా పర్యటనలో జర్మనీని భారత్‌ నిలువరించింది. బుధవారం జర్మనీతో జరిగిన పోరును భారత్‌ 1-1తో డ్రా చేసింది. 4వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచి భారత్‌ ఖాతా తెరిచాడు. జర్మనీ ఆటగాడు మార్టిన్‌ హేనర్‌ గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన