
ప్రధానాంశాలు
అగర్‌కు ఆరు వికెట్లు
మూడో టీ20లో కివీస్‌పై ఆసీస్ విజయం
వెల్లింగ్టన్: స్పిన్నర్ ఆస్టన్ అగర్ (6/30) విజృంభించడంతో మూడో టీ20లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. మ్యాక్స్‌వెల్ (70), ఫించ్ (69), ఫిలిప్ (43) చెలరేగడంతో మొదట ఆస్ట్రేలియా 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఛేదనలో అగర్ ధాటికి కివీస్ తడబడింది. 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. గప్తిల్ (43) టాప్ స్కోరర్. టీ20 క్రికెట్లో అగర్‌కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. మెరెదిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కిస్.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
సినిమా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కళ్లలోంచీ వైరస్ చొరబాటు
- ధావన్ దంచేసెన్
- విలియమ్సన్కు ఏమైంది?
- హనుమంతుడు మనవాడే!
- ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్
- Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
- నాకిలా కావడానికి డాక్టర్ కారణం: నటి
- చిన్న పిల్లలా ఈషా.. కొవిడ్‌కి జగపతి థ్యాంక్స్
- జానీ భాయ్.. ఎంత పని చేశావ్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
