close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెమీస్‌లో సానియా జోడీ

దోహా: ఖతార్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ తార సానియా మీర్జా జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. బుధవారం క్వార్టర్స్‌లో సానియా- ఆండ్రెజా (స్లొవేనియా) జంట 6-2, 6-0 తేడాతో నాలుగో సీడ్‌ బ్లింకోవా- డబ్రోస్కి ద్వయాన్ని చిత్తుచేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సానియా జోడీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. సెమీస్‌లో ఈ జోడీ.. టాప్‌ సీడ్‌ బర్బోరా- సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంటతో తలపడనుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన