
ప్రధానాంశాలు
చెన్నైలో ధోని
సూపర్ కింగ్స్ శిబిరం 9 నుంచి
చెన్నై: 2021 ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సన్నాహాలు మొదలుపెట్టనుంది. నిరుటి ఐపీఎల్లో నిరాశ పరిచిన చెన్నై ఈసారి అందరి కంటే ముందే శిక్షణ శిబిరానికి శ్రీకారం చుట్టనుంది. ఈనెల 9న చెన్నైలో సూపర్ కింగ్స్ శిబిరం ఆరంభమవుతుంది. జట్టు సారథి మహేంద్రసింగ్ ధోని బుధవారం రాత్రి చెన్నై చేరుకున్నాడు. అయిదు రోజుల పాటు ధోని క్వారంటైన్లో ఉంటాడు. అంతకుముందు అంబటి రాయుడు చెన్నైలో అడుగుపెట్టాడు. ‘‘ఈనెల 9న శిబిరం ఆరంభమవ్వొచ్చు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీసు సెషన్లో పాల్గొంటారు. అయిదు రోజుల క్వారంటైన్లో మూడు సార్లు నెగటివ్ వచ్చిన తర్వాతే ఆటగాళ్లు సాధన ప్రారంభిస్తారు’’ అని చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
సినిమా
- కరోనా వ్యాక్సిన్ ఎవరెవరు వేసుకోకూడదు?
- ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...
- వైరస్ ప్రభావం త్వరలో తారస్థాయికి
- పిల్లల్లో పెరుగుతున్న ముప్పు
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- ‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’
- నేను ఎస్టీ కాదని రుజువు చేయగలరా?
- Tiktok స్టార్ భార్గవ్ చిప్పాడ అరెస్ట్
- భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
- కొవిడ్‌కు మరో సమర్థ ఔషధం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
