close

ప్రధానాంశాలు

Published : 08/03/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అఫ్రిది అల్లుడవుతున్న షహీన్‌

కరాచి: పాకిస్థాన్‌ యువ పేస్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిది.. మాజీ స్టార్‌ షాహిద్‌  అఫ్రిదికి అల్లుడు కాబోతున్నాడు. అఫ్రిది తనయ అక్సాతో షహీన్‌ షాకు నిశ్చితార్థం జరగబోతోంది. ‘‘గత కొన్ని నెలలుగా రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను అఫ్రిది కుటుంబం అంగీకరించింది’’ అని షహీన్‌ షా తండ్రి అయాజ్‌ చెప్పాడు. ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో అఫ్రిదితో కలిసి షహీన్‌ ఆడాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ప్రస్తుతం పాక్‌ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన