‘త్రీడీ’తో నాకేం సంబంధం లేదు
close
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 17/05/2021 08:45 IST

‘త్రీడీ’తో నాకేం సంబంధం లేదు

దిల్లీ: 2019 ప్రపంచకప్‌కు అంబటి రాయుడును కాదని శంకర్‌ను ఎంపిక చేయడం గురించి అడిగితే.. అతను ‘త్రీడీ ప్లేయర్‌’ అనే మాటను వాడాడు అప్పటికి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. అయితే శంకర్‌ అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయనపుడల్లా భారత క్రికెట్‌ అభిమానులు తన పేరు ముందు ‘త్రీడీ’ అనే పదం జోడించి ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై శంకర్‌ స్పందిస్తూ.. ‘‘త్రీడీ పేరుతో నాకెలాంటి సంబంధం లేదు. ప్రపంచకప్‌ సమయంలో అభిమానులు నా పేరు ముందు ‘త్రీడీ’ అని తగిలించి వైరల్‌ చేశారు. ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడా. మెరుగైన ప్రదర్శనే చేశా. నన్ను ప్రతిసారీ రాయుడితో పోలుస్తున్నారు. కానీ నేను ఆడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌లు, పరిస్థితులు చాలా భిన్నం. ఎవరికీ ఇవేం పట్టవు’’ అంటూ శంకర్‌ అసహనం వ్యక్తం చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన