పైన్‌ మాట మారిపోయె
close
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 17/05/2021 01:21 IST

పైన్‌ మాట మారిపోయె

కోహ్లి ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మనంటూ కితాబు

మెల్‌బోర్న్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అన్నాడు. ‘‘కోహ్లి గురించి గతంలో చాలాసార్లు చెప్పాను. అలాంటి ఆటగాడు తమ జట్టులో ఉండాలని అందరూ కోరుకుంటారు. అతనిలో ఎంతో పోటీతత్వం ఉంది. కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అతను తన పోటీతత్వంతో మనల్ని కూడా పోటీపడేలా చేస్తాడు. నాలుగేళ్ల క్రితం విరాట్‌తో వాగ్వాదం జరిగింది. అతడిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’’ అని పైన్‌ చెప్పాడు. అయితే ‘భారత జట్టలో విరాట్‌ ఒక ఆటగాడు మాత్రమే. అతని గురించి పెద్దగా ఆందోళన చెందట్లేదు’ అని గత ఏడాది భారత్‌తో సిరీస్‌ ముంగిట పైన్‌ వ్యాఖ్యానించడం విశేషం. పైన్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా 2018-19లో కోహ్లీసేన చేతిలో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఓడింది. మళ్లీ గత ఏడాది చివర్లో ఆరంభమైన సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తర్వాత కోహ్లి స్వదేశానికి వచ్చేసినా, సిరీస్‌ మధ్యలో కీలక ఆటగాళ్లు గాయపడినా టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శనతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు తమ దృష్టి మళ్లించి సిరీస్‌ గెలిచిందని ఇటీవల పైన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన